జాతీయ వార్తలు

జమ్ము కాశ్మీర్‌లో ఎదురుకాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్ము కాశ్మీర్‌: కుప్వారా జిల్లా సఫావాలీ గాల్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు-భద్రతాదళాల మధ్య జరిగిన కాల్పుల్లో ఓ ఉగ్రవాదిని సైన్యం హతమార్చింది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి.