జాతీయ వార్తలు

దాడికి పాల్పడినవారిని విడిచిపెట్టం:సీఆర్పీఎఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దాడికి పాల్పడినవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టమని సీఆర్పీఎఫ్ ట్వీట్ చేసింది. మేము మర్చిపోం.. క్షమించం. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని సీఆర్పీఎఫ్ స్పష్టంచేసింది. మరోవైపు ఈ దాడికి పాల్పడినవారిని తీవ్రంగా హెచ్చరించిన ప్రధాని మోదీ ఈమేరకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రకటించారు.