జాతీయ వార్తలు

స్టాలిన్ వస్తారని తెలిస్తే ముందుసీటు ఇచ్చేవాళ్లం: జయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినపుడు డిఎంకె అధినేత కరుణానిధి కుమారుడు స్టాలిన్‌ను వెనుకసీట్లో కూర్చోబెట్టి అవమానించినట్టు వచ్చిన వార్తలపై సిఎం జయలలిత స్పందించారు. స్టాలిన్ వస్తున్నారని ముందుగా సమాచారం లేనందువల్లే ఇలా జరిగిందని ఆమె మంగళవారం వివరణ ఇచ్చారు. ఇది ఉద్దేశ పూర్వకంగా చేసిన పొరపాటు కాదని, ఈ విషయమై ఇక రాద్ధాంతం అనవసరమని ఆమె స్పష్టం చేశారు.