జాతీయ వార్తలు

జయ ఇంటికి బాంబు బెథరింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై:తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నివసిస్తున్న పొయస్‌గార్డెన్‌లోని ఇంటిని పేల్చివేస్తామంటూ పోన్‌కాల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విల్లుపురం జిల్లా మరకణ్ణం గ్రామానికి చెందిన భువనేశ్వరన్ అనే 14 ఏళ్ల బాలుడు ఆ ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. పోలీస్ కంట్రోల్‌రూమ్ నెంబర్‌కు ఆ ఫోన్ వచ్చింది. అనంతరం పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఆ ఫోన్ ఎక్కడినుంచి వచ్చినదీ కనిపెట్టి ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఫోన్‌కాల్ ఉత్తుత్తిదే అని తేలినప్పటికీ జయ నివాసం వద్ద గట్టి బంబోబస్తు ఏర్పాటు చేశారు.