జాతీయ వార్తలు

మోదీతో జయలలిత సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మంగళవారం ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఇటీవల సిఎంగా బాధ్యతలు చేపట్టాక ఆమె తొలిసారి దిల్లీకి వచ్చారు. కేంద్ర నిధులు, ఆర్థిక ప్యాకేజీలు, పార్లమెంటులో అన్నాడిఎంకె సభ్యుల సహకారం వంటి విషయాలు ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం.