జాతీయ వార్తలు

నిలకడగా జయలలిత ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత గురువారం అర్ధరాత్రి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జ్వరం, డీహైడ్రేషన్ సమస్యలతో ఆమె బాధపడుతోందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన అక్కర్లేదని వైద్యులు శుక్రవారం వెల్లడించారు. జయలలితను అబ్వరేషన్ లో ఉంచామని కోలుకోవడానికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.