జాతీయ వార్తలు

కుటుంబ రాజకీయాలకు చరమగీతం: జయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: తమిళనాడు ప్రజలు కుటుంబ రాజకీయాలకు తెరదించారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత విజయగర్వంతో అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యత దిశగా తన పార్టీ దూసుకుపోతున్న సందర్భంగా ఆమె విలేఖరులతో మాట్లాడుతూ, కుటుంబ రాజకీయాలకు ఇది గుణపాఠం అని పరోక్షంగా డిఎంకెపై వ్యాఖ్యానించారు. వరసగా రెండోసారి అధికారాన్ని అప్పగించినందుకు ఓటర్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల నమ్మకానికి తగ్గట్టు పాలన అందిస్తానని ఆమె ప్రకటించారు.