ఆంధ్రప్రదేశ్‌

నిలకడగా జయేంద్ర ఆరోగ్య పరిస్థితి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : కంచి కామకోటి పీఠాధిపతి స్వామి జయేంద్ర సరస్వతి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని సూర్యారావుపేటలోని ఆంధ్రా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. సోడియం లెవల్స్‌ పడిపోవడంతో మంగళవారం ఉదయం స్వామి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సోడియం లెవెల్స్‌ పెంచేందుకు వైద్యులు చికిత్స అందించారు. జయేంద్ర సరస్వతి ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరాతీశారు. జయేంద్ర సరస్వతి వ్యక్తిగత వైద్యులు ప్రత్యేక విమానంలో విజయవాడ బయలుదేరారు.