తెలంగాణ

డబుల్ బెడ్‌రూమ్‌లకు నిధులేవీ: జీవన్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: డబుల్ బెడ్‌రూమ్ పథకానికి నిధులే కేటాయించకుండా ఇళ్లను ఎలా నిర్మిస్తారని కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆయన సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, దత్తత గ్రామాల్లో సిఎం కెసిఆర్ శంకుస్థాపనలు చేయడం మినహా ఎక్కడా ప్రారంభోత్సవాల జాడే లేదన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు ఆర్భాటంగా శంకుస్థాపనలు చేయడం తప్ప సిఎం సాధించింది ఏమీ లేదన్నారు.