తెలంగాణ

నల్గొండ జిల్లాలో ఘర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్గొండ: జిల్లాలోని డిండి మండలం బొగ్గులదోనలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలు పరస్పరం కర్రలు, రాళ్లు, సీసాలతో దాడి చేసుకున్నారు. పోలీసులు 144 సెక్షన్‌ను అమలుచేస్తున్నారు.