ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబుతో వైకాపా ఎమ్మెల్యే జలీల్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే గురువారం ఉదయం ఎ.పి. సి.ఎం. చంద్రబాబును కలవడం చర్చనీయాంశమైంది. మంత్రి దేవినేని ఉమతో కలిసి ఆయన సి.ఎం. నివాసానికి చేరుకొని చర్చలు జరిపినట్టు తెలిసింది. జలీల్ టిడిపిలో చేరతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.