జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో మూడో రోజూ ఎదురుకాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని పాంపోర్‌లో ఉగ్రవాదులను పట్టుకొనేందుకు సైనికులు మూడో రోజు సోమవారం కూడా ఎదురుకాల్పులు కొనసాగిస్తున్నారు. ఓ ప్రభుత్వ భవనంలో దాగి వున్న ముగ్గురు ఉగ్రవాదులను పట్టుకొనేందుకు సైనికులు కాపుకాశారు. ఇరు వర్గాల మధ్య ప్రస్తుతం కాల్పులు జరుగుతున్నాయి.