జాతీయ వార్తలు

జేఎన్‌యూ వివాదంలో విద్యార్థి సంఘం నాయకుడు అరెస్ట్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: జవహర్‌లాల్‌ నేషనల్‌ యూనివర్సిటీలో వివాదం నేపథ్యంలో జేఎన్‌యూ విద్యార్థి సంఘ ప్రెసిడెంట్‌ కన్హయ్యా కుమార్‌ను పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. పార్లమెంట్‌పై దాడి కేసులో అఫ్జల్‌గురు ఉరితీతకు వ్యతిరేకంగా ఇటీవల జేన్‌యూ విద్యార్థులు ఆందోళన చేశారు.
జాతి వ్యతిరేక నినాదాలు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పోలీసులను ఆదేశించారు. దిల్లీ పోలీసులు ఘటనపై దేశద్రోహ కేసు నమోదు చేశారు. దీంతో యూనివర్సిటీ క్యాంపస్‌ నుంచి పోలీసులు కన్హయ్యాకుమార్‌ను అరెస్టు చేశారు.