జాతీయ వార్తలు

జేఏన్‌యూ విద్యార్థులు, అధ్యాపకులు తరగతుల బహిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: హాస్టళ్ల ఫీజుల పెంపును నిరసిస్తూ జేఏన్‌యూ విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. ఇటీవల యూనివర్శిటీలో చోటుచేసుకున్న ఆందోళనల నేపథ్యంలో విద్యార్థుల హాస్టల్ ఛార్జీలు పెంచబోమని, కేవలం ట్యూషన్ ఫీజులు మాత్రమే చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని యూనివర్శిటీ యాజమాన్యం కోరింది. రిజస్ట్రేషన్ వెబ్‌సైట్ ఓపెన్‌కాకపోవటంతో యూనివర్శిటీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. దీంతో విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. మరోవైపు అధ్యాపకులు సైతం వర్శిటీ వీసీ జగదీష్ కుమార్‌ను తొలగించాలని, యాజమాన్య చర్యలకు నిరసనగా సహాయ నిరాకరణ చేపట్టారు.