జాతీయ వార్తలు

మీరే వచ్చి అరెస్టు చేయండి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దేశద్రోహం కేసులో నిందితులైన అయిదుగురు విద్యార్థులు సోమవారం మధ్యాహ్నం సమయానికి కూడా ఇక్కడి జెఎన్‌యు క్యాంపస్‌లోనే ఉన్నారు. తాము లొంగిపోయే ప్రసక్తే లేదని, పోలీసులే వచ్చి అరెస్టు చేసుకోవచ్చని విద్యార్థులు తెగేసి చెబుతున్నారు. క్యాంపస్‌లోకి వెళ్లేందుకు తమకు వైస్ చాన్సలర్ నుంచి లిఖిత పూర్వకంగా అనుమతి లేనందున పోలీసులు జెఎన్‌యు బయటే ఉన్నారు. పోలీసులు లోపలికి వస్తే విద్యార్థులతో ఘర్షణ జరిగే అవకాశం ఉందని వర్సిటీ అధికారులు భావిస్తున్నారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్లు ఉన్నందున ఆ అయిదుగురు విద్యార్థులను ఏ క్షణంలోనైనా అరెస్టు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.