అంతర్జాతీయం

దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జుమా రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోహన్స్‌బర్గ్: దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకోబ్‌ జుమా గురువారం తన పదవికి రాజీనామా చేశారు. పదవి నుంచి తప్పుకోకపోతే పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి తొలగింపజేస్తామని అధికార ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్(ఏఎన్‌సీ)‌ పార్టీ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆయన రాజీనామా సమర్పించారు.