తెలంగాణ

హైకోర్టు విభజనపై బాబుతో మాట్లాడరేం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కెసిఆర్, చంద్రబాబుల మధ్య ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ వివాదాల మాదిరి హైకోర్టు విభజన సమస్య ఎందుకు కొలిక్కిరాలేదని కాంగ్రెస్ నేత టి.జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. హైకోర్టు విభజన గురించి దిల్లీలో ఆందోళన చేస్తామంటున్న కెసిఆర్ ఎపి ముఖ్యమంత్రితో మాత్రం ఎందుకు మాట్లాడడం లేదన్నారు. హైకోర్టు విభజన తర్వాతే జడ్జిల కేటాయింపు జరగాలని, ఏ ప్రాంతం వారిని ఆ ప్రాంతంలోనే నియమించాలన్నారు. సెంటిమెంటును రాజేస్తూ తెలంగాణ ప్రాంత న్యాయవాదులను, జడ్జిలను కెసిఆర్ మభ్యపెడుతున్నారన్నారు.