తెలంగాణ

ముగ్గురు జడ్జీలు ప్రమాణ స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు జడ్జీలుగా జస్టిస్ వినోద్‌కుమార్, జస్టిస్ అభిషేక్ రెడ్డి, జస్టిస్ లక్ష్మణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ముగ్గురి చేత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ ఎస్ చౌహాన్ ప్రమాణ స్వీకారం చేశారు.