ఆంధ్రప్రదేశ్‌

స్పీకర్ నిర్ణయాలను ప్రశ్నించలేం: జూపూడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: చట్టసభలో స్పీకర్ తీసుకునే నిర్ణయాలను న్యాయస్థానాలే కాదు, ఎవరూ ప్రశ్నించలేమని టిడిపి ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు శనివారం విలేఖరులతో అన్నారు. స్పీకర్‌కు చట్టపరంగా విశేష అధికారాలున్నాయన్నారు. దళిత ఎమ్మెల్యే అనితపై రోజా దుర్భాషలాడినపుడు వైకాపా సభ్యులు ఎందుకు నిరసన తెలియజేయ లేదని ఆయన ప్రశ్నించారు. రోజా సస్పెన్షన్ వ్యహారం, హైకోర్టు తీర్పుపై సోమవారం అసెంబ్లీలో చర్చ జరిగే సమయంలో వైకాపా ఎమ్మెల్యేలు కూడా పాల్గొనాలని ఆయన సూచించారు.