తెలంగాణ

జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌: జూరాల ప్రాజెక్టులో గురువారం ఉదయం ఇన్‌ఫ్లో-22 వేల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో-34 వేల క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం- 318.516 అడుగులు కాగా , ప్రస్తుత నీటిమట్టం- 318.150 అడుగులుగా ఉంది. వరద ఉధృతితో నారాయణపూర్‌ ప్రాజెక్టు 4 గేట్లు 2 మీ. మేర అధికారులు ఎత్తివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 61 వేల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో- 33 వేల క్యూసెక్కులుగా ఉంది.
ఆల్మట్టి ప్రాజెక్టు నీటిమట్టం 519.600 మీటర్లకు చేరింది. ఆల్మట్టి నీటి నిల్వ 123.081 టీఎంసీలుగా ఉంది. ఇన్‌ఫ్లో 59 వేల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 45 వేల క్యూసెక్కులుగా నమోదు అయ్యింది.