ఆంధ్రప్రదేశ్‌

సాలూరులో జూట్‌మిల్లు లాకౌట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం: సాలూరులో జీగిరాం జూట్‌మిల్లు లాకౌట్ ప్రకటించారు. దీంతో సోమవారం ఉదయం కార్మికులు మిల్లు ఎదుట ఆందోళన ప్రారంభించారు. లాకౌట్ కారణంగా సుమారు 2వేల కుటుంబాలు వీధిన పడుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.