ఆంధ్రప్రదేశ్‌

విష జ్వరాలతో ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: చేజర్ల మండలం కొలపనాయుడుపల్లెలో విష జ్వరాలు ప్రబలడంతో సోమవారం ముగ్గురు వ్యక్తులు మరణించారు. దీంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. పారిశుద్ధ్య పరిస్థితులు విషమించడంతో అనేక పల్లెల్లో విష జ్వరాలు వ్యాపిస్తున్నందున జనం ఆందోళన చెందుతున్నారు.