రంగారెడ్డి

కోటి విలువైన సౌదీ కరెన్సీ తరలిస్తున్న ప్రయాణికుడి పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంషాబాద్, జనవరి 22: నిబంధనలకు విరుద్ధంగా కోటి విలువ చేసే సౌదీ కరెన్సీ యూరో జిరంమ్‌ను తరలిస్తున్న విమాన ప్రయాణికుడిని రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రతి విమాన ప్రయాణికుడు 5000 యూఎస్ డాలర్లు, 5000 ట్రావెల్ చెక్కు తీసుకెళ్లే అవకాశం ఉంది.
ఓ ప్రయాణికుడు కోటి విలువ చేసే యూరో జిరంను ఎయిర్ అరేబియా విమానంలో దుబాయికి తీసుకెళ్లడానికి ప్రయత్నించడంతో ముందుస్తు సమాచారంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.