కత్తిలాంటి దృశ్యాల్లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ బ్యూటీ కత్రినాకైఫ్ ఈమధ్య డాన్సుల్లో దుమ్మురేపుతోంది. ప్రత్యేక పాటల్లో నటిస్తూ మంచి హవాను క్రియేట్ చేసుకుంటోంది. దాంతోపాటు నటనకు ఆస్కారం వున్న పాత్రల్లో కూడా నటిస్తూ ఔరా అనిపిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో వున్న గట్టి పోటీని తట్టుకునేందుకు ఈ భామ కాస్త రెచ్చిపోయినట్టే కనిపిస్తోంది. ఇటీవలే
విడుదలైన ‘బ్యాంగ్ బ్యాంగ్’ చిత్రంలో హృతిక్‌రోషన్‌తో చేసిన సన్నివేశాలు చూస్తే
ఈ విషయం అర్ధవౌతుంది. గతంలో కంటే ఇప్పుడు చాలా బోల్డ్‌గా నటించేందుకు
సిద్ధమైంది కత్రినా. ప్రస్తుతం పలు అవకాశాలు చేతిలో వున్న ఈ భామ తాజాగా
నటించిన ‘్ఫతూర్’ చిత్రంలో మరీ రెచ్చిపోయి నటించింది. ఆదిత్యారాయ్‌కపూర్‌కు జోడీగా నటించిన ఈ చిత్రం విడుదలైంది. బాక్సాఫీసువద్ద సోసోగా అనిపించుకున్న
ఈ సినిమాలో ఆదిత్య, కత్రినాల మధ్య ఘాటు లిప్‌లాక్ సన్నివేశాలు సంచలనం
సృష్టిస్తున్నాయి. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరిందని బాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఏదేమైనా కత్రినా తన ఉనికిని చాటుకోవడంకోసం
కాస్త హద్దులు దాటినట్టే కనిపిస్తోంది. ఈ తరహా సన్నివేశాల్లో నటించింది
కత్రినాయేనా? అని డౌటు పడుతున్నారు ప్రేక్షకులు.