ఆంధ్రప్రదేశ్‌

కడప జిల్లాలో ఐదుగురి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప:చిత్తూరు-కర్నూలు రహదారిపై కడప జిల్లా ఎకోపల్లి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 24మంది గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉది. మరణించినవారిని ఆలకుంట పెద్దయ్య, గంపా బాలరాజు, వెంకటరమణ, లక్ష్మి, ప్రసన్నగా గుర్తించారు. వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని రోడ్డుపక్కన ఆపి ఉన్నప్పుడు వెనుకనుంచి వచ్చిన మరో వాహనం ఢీకొట్టింది.