ఆంధ్రప్రదేశ్‌

కడప జిల్లాలో భారీగా నగదు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దుటూరు: ఎన్నికలు సమీపస్తున్న సమయంలో పలుచోట్ల నగదు బయటపడుతుంది. ప్రొద్దుటూరులో తనిఖీలు చేస్తుండగా రూ.49 లక్షల నగుదును స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుకు ఎలాంటి రసీదులు లేకపోవటంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.