తెలంగాణ

వర్సిటీల పనితీరు మెరుగుకు చట్టసవరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రస్తుతం విశ్వవిద్యాలయాల్లో పరిస్థితులను చక్కదిద్దేందుకు వర్సిటీల చట్టానికి సవరణలు తెస్తున్నట్లు తెలంగాణ విద్యామంత్రి కడియం శ్రీహరి అసెంబ్లీలో మంగళవారం తెలిపారు. వీసీల నియామకంలో పారదర్శకత పాటించేలా తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. వీసీలు లేక చాలా విశ్వవిద్యాలయాల్లో పనితీరు ఘోరంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విమర్శించారు. వర్సిటీలను గాడిలో పెట్టేందుకు చట్ట సవరణ తెస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.