తెలంగాణ

మండలిలో టిబడ్జెట్ ప్రవేశపెట్టనున్న కడియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి శాసనమండలిలో ప్రవేశపెట్టనున్నారు. సోమవారం ఉదయం మండలి సమావేశమైన తరువాత 11.15 గంటలకు ఆయన బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.