రాష్ట్రీయం

విద్యార్థులకు నాణ్యమైన విద్య, వైద్యం : కడియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం వచ్చాక విద్య, వైద్యంపై ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని, ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. హైదరాబాద్ లోని ఒక హోటల్ లో ఏషియన్ కాంగ్రెస్ ఆఫ్ ఓరల్ ఇంప్లాంటలాజిస్ట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు.