ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబుతో కళా సమాలోచనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: వైకాపా నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరతారన్న ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో ఎపి టిడిపి అధ్యక్షుడు కె.కళా వెంకట్రావు ఈరోజు ఇక్కడ పార్టీ అధినేత, సిఎం చంద్రబాబును కలిశారు. వైకాపా ఎమ్మెల్యేలను పార్టీలో చేరితే పరిణామాలెలా ఉంటాయన్న అంశంపై ఆయన చంద్రబాబుతో చర్చించారు. కాగా, రాష్ట్రం అభివృద్ధిని ఆశించే కొంతమంది వైకాపా ఎమ్మెల్యేలు టిడిపిలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని కళా చెబుతున్నారు.