ఆంధ్రప్రదేశ్‌

జగన్ వైఖరితో విసుగెత్తిన ఎమ్మెల్యేలు: కళా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: వైకాపా అధినేత జగన్ నిరంకుశ వైఖరితో విసుగెత్తిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతున్నారని ఎపీ టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. ఆయన ఆదివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ, అభివృద్ధిని ఆశించి వచ్చే వారిని తమ పార్టీలో చేర్చుకుంటామన్నారు. ఎమ్మెల్యేల రాజీనామాలతో పదే పదే ఉపఎన్నికలు జరిగితే ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందన్నారు.