ఆంధ్రప్రదేశ్‌

టిడిపిలో చేరిన పాతపట్నం ఎమ్మెల్యే కలమట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైకాపా ఎమ్మెల్యే కలమట వెంకటరమణ శుక్రవారం ఉదయం టిడిపిలో చేరారు. జిల్లాకు చెందిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడితో కలిసి కలమట ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. కలమటకు పార్టీ కండువా కప్పి చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. టిడిపి సర్కారు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడినై తాను వైకాపాకు రాజీనామా చేశానని కలమట తెలిపారు.