ఆంధ్రప్రదేశ్‌

నదులను పూజించడం మన సంప్రదాయం: కళా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: నదులను పూజించడం, గౌరవించడం భారతీయ సంప్రదాయమని, పవిత్ర భావనకు పుష్కరాలు నిదర్శనమని ఎపి టిడిపి అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు అన్నారు. ఆయన శనివారం ఉదయం ఇక్కడి పున్నమిఘాట్‌లో పుణ్యస్నానం చేశారు. కృష్ణా పుష్కరాలకు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు ప్రశంసనీయంగా ఉన్నాయని అన్నారు. పవిత్ర భావాన్ని పెంపొందించేందుకు ఇది మంచి అవకాశమని టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. పుష్కరాల విషయంలోనూ కొందరు రాజకీయాలు చేయడం తగదని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.