అంతర్జాతీయం

ఆరని కాలిఫోర్నియా కార్చిచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలిఫోర్నియా: అమెరికా చరిత్రలోనే అత్యంత పెద్దదయిన కాలిఫోర్నియా కార్చిచ్చు అంతకంతకూ వ్యాపిస్తోంది. కాలిఫోర్నియాలోని నివాసాలకు సమీపంగా రావటంతో దాదాపు 20వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జూలై 27న ఈ కార్చిచ్చు ప్రారంభం కాగా ఇప్పటి వరకు అదుపులోకి రాలేదు. కాలిఫోర్నియాలోని అనేక ప్రాంతాలు దట్టమైన పొగలు అలుముకున్నాయి. క్లీవెలాండ్ అడవిలో మంటలు విపరీతంగా వ్యాపిస్తున్నాయి.