తెలంగాణ

ప్రముఖ నటి కల్పన ఇకలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దక్షిణాది భాషల్లో సినీనటిగా చిరపరిచితమైన కల్పనా రంజని (50) ఆదివారం ఉదయం నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ప్రఖ్యాత నటి ఊర్వశి సోదరి అయిన కల్పన తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటించారు. నాగార్జున, కార్తి నటిస్తున్న ‘ఊపిరి’ చిత్రంలో ఆమె కనిపించబోతున్నారు. ‘ప్రేమ’, ‘చిన్నఇల్లు’, ‘సతీ లీలావతి’, ‘బ్రహ్మచారి’ తదితర చిత్రాల్లో అద్భుత నటన ప్రదర్శించిన ఆమె 2012లో ఉత్తన సహాయ నటిగా జాతీయ పురస్కారం అందుకున్నారు.