అంతర్జాతీయం

కాలిఫోర్నియా కార్చిచ్చుకు ఆరుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు అనేక భవనాలను, వాహనాలను దహించివేస్తుంది. ఇప్పటి వరకు ఈ కార్చిచ్చుకు ఆరుగురు మృత్యువాత పడగా, 18మంది గల్లంతయ్యారు. ఇప్పటివరకు 723 ఇళ్లు కాలిబూడిదయ్యాయి. 15వేల మందిని ఖాళీ చేయించారు. హెలికాఫ్టర్లు, అగ్నిమాపక శకటాల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.