ఆంధ్రప్రదేశ్‌

శాసనసభను ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు: కాల్వ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: శాసనసభలో వ్యవహారాలను ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదని ఎపి ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఆయన సోమవారం అసెంబ్లీ సమావేశంలో ప్రివిలేజ్ కమిటీ సిఫార్సులపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ, చట్టసభల్లో అదుపుతప్పి వ్యవహరించే సభ్యులను నియంత్రించాల్సి ఉందన్నారు.