జాతీయ వార్తలు
రాజకీయాలను మార్చాల్సిన బాధ్యత ప్రజలదే: కమల్‌హాసన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 23 February 2018
చెన్నై : రాజకీయాలను మార్చాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందని, మార్పు తెచ్చేందుకు తాను సిద్ధం అని అందరూ కలిసి ముందుకు రావాలని ప్రముఖ సినీ నటుడు, ‘మక్కళ్ నీది మయ్యం’ పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన కమల్ తమ పార్టీ విధి విధానాలను వెల్లడించారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నని విస్మరిస్తున్నారని విమర్శించారు.