వరంగల్

మూగ బాలికను గర్భవతి చేసిన కామాంధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*విషయం తెలియడంతో తండ్రికి పక్షవాతం
వర్థనపేట, నవంబర్ 27: మూగ బాలికను గర్భవతి చేసిన సంఘటన వరంగల్ జిల్లా వర్థనపేటలోని కాట్య్రాలలో అలస్యంగ వెలుగులోకి వచ్చింది. సంఘటనకు సంబందించి వివరాలు ఇలా ఉన్నాయి. వర్థనపేట మండలం కాట్య్రాల గ్రామంలో మూగ బాలిక(20)కు మాయ మాటలు చెప్పి గర్భవతిని చేశారు. అయితే బాలిక మూగతి కావడంతో విషయం అలస్యంగా తెలిసింది. బాలిక తల్లి గత మూడు రోజుల నుండి బాలికలో మార్పు గమనించి విషయం అడుగగా బాలిక చెప్పక పోవడంతో వైద్యులను సంప్రదించినట్లు సమాచారం. అయితే బాలికను చూసిన వైద్యులు మూగ బాలిక గర్భవతి అని చెప్పడం తో వారు షాక్‌కు గురయ్యారు.
*తండ్రికి పక్షవాతం....
తన కుతురును గర్భవతిని చేశారనే విషయం తెలియడంతో బాలిక తండ్రి చంద్రయ్య షాక్‌కు గురై పక్షవాతం వచ్చినట్లు స్థానికులు తెలిపారు.