ఆంధ్రప్రదేశ్‌

మంత్రి కామినేనికి మోకీలు శస్తచ్రికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: ఎ.పి. వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం ఉదయం మోకీలు శస్తచ్రికిత్స చేయించుకున్నారు. కార్పొరేట్ ఆస్పత్రికి బదులు ఆయన ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవడం గమనార్హం. హైదరాబాద్ కేర్ ఆస్పత్రి వైద్యులు, తిరుపతి, గుంటూరుకు చెందిన ఎముకల వైద్య నిపుణులు శస్తచ్రికిత్సలో పాల్గొన్నారు. ఈ నెల 24న మంత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని వైద్యులు తెలిపారు.