ఆంధ్రప్రదేశ్‌

హెల్త్‌కార్డులు నిరాకరిస్తే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి:ప్రభుత్వం మంజూరు చేసిన హెల్త్‌కార్డులతో పేథలకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, వాటిని గుర్తించకుండా వ్యవహరించే ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని వైద్యఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ హెచ్చరించారు. రాజమండ్రిలోని పలు ఆస్పత్రులను తనిఖీ చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంతో పోలిస్తే ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు మెరుగుపడిందని అన్నారు.