జాతీయ వార్తలు

కన్నాతో సుజనాచౌదరి భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: బీజీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో ఎంపీ సుజనాచౌదరి భేటీ అయ్యారు. ఈ రోజు పార్లమెంటులోని బీజేపీ కార్యాలయానికి వచ్చిన సుజనాచౌదరి కన్నాతో ఏపీ రాష్ట్ర పరిస్థితిపై చర్చించారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.