జాతీయ వార్తలు

కన్నయ్య ఆరోగ్య పరిస్థితి విషమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: క్రమశిక్షణ చర్యల కింద తనతో పాటు మరికొందరు విద్యార్థులకు జెఎన్‌యు యాజమాన్యం జరిమానాలు విధించినందుకు నిరసనగా నిరాహార దీక్ష చేస్తున్న జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. దీంతో ఆయనను గురువారం నాడు ఆస్పత్రికి తరలించారు. జెఎన్‌యు యాజమాన్యం విధించిన జరిమానాలను తాము కట్టలేమని కన్నయ్యతో పాటు మరో 25 మంది విద్యార్థులు గత నెల 28 నుంచి నిరాహార దీక్షకు దిగారు.