ఆంధ్రప్రదేశ్‌

కన్నయ్యకు బెయిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:జెఎన్‌యు విద్యార్థిసంఘం నాయకుడు, దేశద్రోహం కేసులో నిందితుడు కన్నయ్యకుమార్‌కు దిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. పదివేల రూపాయల సొంత పూచీకత్తుపై ఆరునెలలపాటు ఈ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. విచారణ సందర్భంగా పోలీసులకు సహకరించాలని కన్నయ్యను ఆదేశించింది.