జాతీయ వార్తలు

కన్నయ్యకు భద్రతపై పోలీసుల దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దేశద్రోహం కేసులో అరెస్టయి బెయిల్‌పై విడుదలైన విద్యార్థి సంఘం నేత కన్నయ్యకుమార్ కార్యకలాపాలపై తమకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలంటూ దిల్లీ పోలీసులు జెఎన్‌యు అధికారులకు లేఖ రాశారు. బెయిల్‌పై విడుదలయ్యాక కన్నయ్య పలుచోట్ల విద్యార్థులు నిర్వహిస్తున్న ఆందోళనల్లో పాల్గొంటున్నందున అతనికి భద్రత కల్పించాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. బహిరంగ సభలు, నిరసన ర్యాలీల్లో కన్నయ్య పాల్గొంటే ముందుగా తమకు అతడి గురించి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.