జాతీయ వార్తలు

మాజీ చీఫ్‌ జస్టిస్‌ కపాడియా కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ :‌ సుప్రీంకోర్టు మాజీ ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌హెచ్‌ కపాడియా అనారోగ్యంతో సోమవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. కపాడియాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు ముంబయిలో జరగనున్నాయి.