జాతీయ వార్తలు

నేషనల్ హెరాల్డ్ కేసును రాజకీయం చేయదల్చుకోలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసును చట్టబద్ధంగానే ఎదుర్కొంటామని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు. ఈ కేసును రాజకీయం చేయదల్చుకోలేదని తెలిపారు. న్యాయవ్యవస్థను తాము గౌరవిస్తామని చెప్పారు. రాజకీయాలు కాంగ్రెస్ చేయట్లేదు.. బీజేపీనే చేస్తుందని మండిపడ్డారు. అసహనంపై పార్లమెంట్‌లో ప్రశ్నించినప్పుడు సమాధానం ఇవ్వలేదు. సభలో అరుణాచల్‌ప్రదేశ్ విషయాన్ని లేవనెత్తినప్పుడు దాట వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.