జాతీయ వార్తలు

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా మల్లికార్జున ఖర్జే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:ఆంధ్రప్రదేశ్ ఏఐసీసీ కార్యదర్శులుగా క్రిస్టోఫర్ తిలక్, సీడీ మెయ్యప్పన్‌లను నియమించింది. లోక్‌సభలో కాంగ్రెస్ విపక్ష నేత మల్లికార్జున ఖర్జేను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, మహారాష్ట్ర ఇన్‌చార్చిగా పార్టీ నియమించింది. దీనికి అదనంగా మహారాష్ట్ర కాంగ్రెస్ కొత్త కార్యదర్శులుగా సోనల్ పటేల్, ఆశిష్ దువా, సంపత్‌ కుమార్‌లను నియమించింది.