జాతీయ వార్తలు

గెలుపుపై మరో మాటే లేదు:సీఎం సిద్ధరామయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుపై మరో మాటే లేదని సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని, హంగ్ అసెంబ్లీ తప్పదని వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టివేశారు. హంగ్ సమస్యే లేదని అన్నారు. రాహుల్ గాంధీ ప్రచారం రాష్ట్రంలోని యువతపై ఎంతో ప్రభావం చూపించనుందని చెప్పారు. ప్రజలకు చేసిన వాగ్దానాలన్నీ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుందని సిద్ధరామయ్య తెలిపారు.