జాతీయ వార్తలు

యడ్యూరప్ప నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు:కేంద్రమంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కర్నాటకలో యడ్యూరప్ప నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుచేస్తామని కేంద్రమంత్రి ప్రకాశ్ జయదేవకర్ అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్లు, మంత్రి పదవి ఇస్తూ బీజేపీ ప్రలోభ పెడుతుందనేది ఊహజనితం అని అన్నారు. బీజేపీ ప్రజాస్వామిక పద్ధతుల్లోనే నడుస్తుందని అన్నారు. కాంగ్రెస్ దొడ్డిదారిన ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైందని విమర్శించారు.